బొత్స సత్తిబాబుకు జగన్ వర్గం ఎమ్మెల్యే సవాల్

వైయస్ బతికి ఉన్నప్పుడు ఒకలా, ఆయన మరణించిన తర్వాత మరోలా బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారని మరో నేత విమర్శించారు. ఇది సరికాదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిది ముమ్మాటికీ హత్యేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పైలా నర్సింహయ్య ఆరోపించారు. కాగా వైయస్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అనంతపురంలో పూలమాల వేసి వారు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications