మేం గాజులు తొడుక్కోలేదు: టి - నేతలపై రాయపాటి

రాష్ట్రాన్ని విభజిస్తే దేశంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయన్నారు. హైదరాబాదులో 40 శాతం సీమాంధ్ర ప్రజలు ఉన్నారన్నారు. వీరంతా సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, తామంతా కలిసే సమైక్య వాదం వినిపిస్తున్నామన్నారు. పది పదిహేను రోజుల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని చెప్పారు. పదవి విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన నాయకులను పార్టీ వదులుకోదనే నమ్మకం తనకుందన్నారు.












Click it and Unblock the Notifications