తెలంగాణపై నో కామెంట్: కేరళ సిఎం ఉమెన్ ఛాందీ

పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో గది తెరిచే విషయమై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బుధవారం వచ్చారు. కాగా అనంత పద్మనాభ స్వామి సంపదను బయటకు తీయాలన్న సిపిఎం ప్రతిపాదనను ఇంతకుముందు ఉమన్ ఛాందీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పద్మనాభ స్వామి ఆలయం సంపద ఆలయంలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications