బోర్డు తిప్పేసిన ప్రొఫెషనల్ సాఫ్ట్ ఐటి కంపెనీ

ప్రాజెక్టులు లేక పోయినా ఉన్నాయని చెప్పి వారిని మభ్య పెట్టారు. అయితే డబ్బులు ఇచ్చినప్పటికీ తమకు ఉద్యోగాలు రాకపోవడం, వచ్చినా రెండు మూడు నెలలే ఉద్యోగంలో ఉంచే వారు. విధులలో ఉన్న వారు ఎవరైనా ప్రాజెక్టు పైన అడిగితే ఉద్యోగం నుండి తొలగించే వారు. దీంతో బాధితులు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications