పల్లె వెలుగు బస్సు నడిపిన మంత్రి బాలరాజు

కాగా ఇటీవలే హైదరాబాదులో రవాణా శాఖ మంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మూడు వందల ఇంద్ర బస్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే. నెలకు మూడు వందల బస్సుల చొప్పున రెండేళ్లలో ఆరు వేల బస్సులు ప్రవేశ పెడతామని చెప్పారు. ఇంద్ర బస్సులు రాష్ట్రంలోని జిల్లాల రాజధానుల నుండి హైదరాబాదుకు రవాణా చేస్తాయి.












Click it and Unblock the Notifications