వైయస్ జగన్ పత్రాల కేసుపై విచారణ వాయిదా

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా తమకు అందించాలని ఐటి శాఖ కోరుతోంది. వైయస్ జగన్ ముందస్తుగా ఆదాయం పన్ను చెల్లించినప్పటికీ తగిన అంచనా వేయడానికి సిబిఐ స్వాధీనం చేసుకున్న పత్రాలను తమకు ఇవ్వాలని ఐటి శాఖ కోరింది. అయితే, కోర్టు అనుమతి ఉంటే తాము వాటిని ఇవ్వలేమని సిబిఐ స్పష్టం చేసింది. దాంతో వాటి కోసం ఐటి శాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications