జగన్‌తో పోటీ పడాలనుకుంటున్నారు: జూపూడి

ఓఎంసికి భూములు కేటాయించిన బాబును సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదని గట్టు ప్రశ్నించారు. జగన్‌ను విచారించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. విచారణకు బాబు ఎందుకు భయపడుతున్నారన్నారు. కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేశాక కూడా బాబును విచారించలేదంటే అసలు విషయం అందరికీ అర్థమవుతోందన్నారు. సిబిఐ విచారణ అంశాలు ఎల్లో మీడియాకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఇంతకుముందు కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఉన్న సిబిఐ ఇప్పుడు చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందా అని ప్రశ్నించారు. బాబు అబద్దాల ఫ్యాక్టరీతో గడుపుతున్నారన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications