జానారెడ్డి ఇంటి ముట్టడించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తన ఇంటి ముందు బైఠాయించిన ఈటెల, హరీష్ రావులను జానారెడ్డి పిలిపించుకొని మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష భగ్నం నేపథ్యంలో పలువురు కాంగ్రెసు నేతలు జానారెడ్డి ఇంటి వద్ద భేటీ అయ్యారు. ఎంపీ మధుయాష్కీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కోమటిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా డిఎల్ మాట్లాడుతూ కోమటిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యానికి సహకరించాలని తాను కోరినట్లు చెప్పారు. బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications