చంద్రబాబుపై 420 కేసు పెట్టిన హైదరాబాద్ పోలీసులు

విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా పక్షం రోజుల క్రితం జనార్ధన్ గౌడ్ తెలంగాణకు తాను సానుకూలంగా ఉన్నానని మొదట చెప్పిన చంద్రబాబు కేంద్రం తెలంగాణ ఇచ్చాక మాటమార్చి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను చీటింగ్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చైతన్యపురి పోలీసులను అప్పుడే ఆదేశించింది. న్యాయవాది పిటిషన్ మేరకు మంగళవారం కోర్టు జోక్యంతో పోలీసులు 420 కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications