గాలి కేసులో కెకె తనయుడికి నోటీసులు, కాటసానికీ

గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను స్పెషల్ క్లాస్ ఖైదీలుగా గుర్తించాలంటూ వేసిన పిటిషన్ నేడు(మంగళవారం) విచారణకు రానుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, పత్రాలు ఇవ్వాలని ఐటి శాఖ వేసిన పిల్ కూడా ఇవ్వాళే విచారణకు రానుంది.
కాగా గాలి గనుల కేసును సిబిఐ వేగవంతంగా కొనసాగిస్తోంది. గాలి అరెస్టు తర్వాత కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు మైనింగ్ కంపెనీలలో సోదాలు నిర్వహించింది. గాలి సన్నిహితులను విచారించింది. గాలి భార్య డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ గాలి కేసులోనూ విచారించింది.












Click it and Unblock the Notifications