దీనికంతా ప్రభుత్వమే కారణం: టిడిపి అధినేత బాబు

రైతులకు మేలు జరిగే వరకు తాను తన పోరాటాన్ని ఆపేది లేదన్నారు. తాను రైతుల కోసమే పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని కమ్మరిపాలెంలోని గ్రామ శివార్లలో అడుగంటిన మంచినీటి చెరువును ఆయన పరిశీలించారు. తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పడంతో బాబు ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications