రచ్చబండలో ఎమ్మెల్యే ప్రసంగం అడ్డుకున్న జగన్ పార్టీ

దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తగ్గలేదు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గౌతం రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా రెండు రోజుల క్రితం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పాల్గొన్న రచ్చబండను టిడిపి తదితర పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications