మా నినాదంపై కోదండరామ్ వైఖరేంటో?: మందకృష్ణ

తెలంగాణపై కేంద్ర మంత్రులు, ఇతర నేతలు ఎవరు ప్రకటన చేసినా విశ్వసనీయత ఉండదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ప్రకటన చేస్తేనే విశ్వసనీయత ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం రెండు నాల్కల ధోరణి వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయన్నారు. కాగా మందకృష్ణ మాదిగ మంగళవారం ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు కూడా మద్దతు పలికిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications