సెలవులపై విద్యార్థుల ఆందోళన, ట్రిపుల్ ఐటిలో ఉద్రిక్తత

కాగా ఇటీవల ట్రిపుల్ ఐటి కొంతమంది సిబ్బందిని తొలగించింది. దీంతో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. తొలగించిన సిబ్బందిని తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా విద్యార్థులకు పాఠాలు చెప్పే వారు లేక పోవడంతో యాజమాన్యం సెలవులు ప్రకటించింది. సిబ్బందికి, యాజమాన్యానికి మధ్య జరుగుతున్న గొడవకు విద్యార్థులు బలి అవుతున్నారు. సిబ్బంది తొలగింపుపై బాసర, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications