తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది: కోదండరామ్

పార్లమెంటు సభ్యులు మరింతబాగా ప్రజల కోరికను వినిపించాలన్నారు. స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీసత్యాగ్రహంపై బుధవారం జరిగే జెఎసి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పార్టీలన్నీ యుపి ముఖ్యమంత్రి మాయావతి మార్గంలో నడవాలన్నారు. తెలంగాణపై కాంగ్రెసు, యుపిఎ 2004 నుంచి ఇస్తున్న హామీలను దాట వేస్తూ వస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఆంధ్ర భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆహ్వానించారు ఇండియా గేట్ వరకు తెలంగాణ కోసం చేపట్టే సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆయన కెసిఆర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications