గాలి జనార్ధన్ ఎఫ్ఐఆర్ కొట్టివేత కేసు 28కి వాయిదా

కాగా గాలి ఓఎంసి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు రాజగోపాల్, శ్రీలక్ష్మిలపై పలువురు మైనింగ్ కంపెనీ యజమానులు సిబిఐకు ఫిర్యాదు చేస్తున్నారు. వారు అవినీతి అధికారులని, వారిని విచారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని పలువురు యజమానులు ఫిర్యాదు చేయటం ద్వారా వారు కేవలం ఓఎంసిలో మాత్రమే కాకుండా పలు మైనింగ్ కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications