స్టాలిన్ అరెస్టుకు రంగం సిద్ధం, ఎఫ్ఐఆర్ నమోదు

తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని స్టాలిన్ ఖండించారు. తప్పు సమాచార నివేదిక ఆధారంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన విమర్శించారు. వాయిదా కోరకుండా న్యాయంగా దాన్ని ఎదుర్కుంటానని ఆయన చెప్పారు. అత్యంత విలువైన భూమిని రూ .5.54 కోట్ల రూపాయలకే విక్రయించాలని స్టాలిన్ అనుచరులు బెదిరించారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు .ఆ ఫిర్యాదు మేరకు స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, పి. వేణుగోపాల్ రెడ్డి, రాజా శంకర్, సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జయలలిత ప్రభుత్వం వచ్చిన తర్వాత భూకబ్జా కేసులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ డిఎంకె నాయకులను ఒక్కరొక్కరినే అరెస్టు చేసుకుంటూ పోతోంది.












Click it and Unblock the Notifications