సిఎం కిరణ్‌ను కలిసిన ఇద్దరు జగన్ వర్గం ఎమ్మెల్యేలు

కాగా గురువారం అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, రామచంద్రా రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, పూతలపట్టు రవి, ఆదినారాయణ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇటీవల జగన్ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications