ఇప్పుడు బలం చూపించు: జగన్‌కు పయ్యావుల సవాల్

జగన్ కూడా ఇన్నాళ్లు తనకు 26 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పారని ఇప్పుడు తమ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి బలం నిరూపించుకోవాలన్నారు. టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు అందరూ కలిసి వస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలక తప్పదన్నారు. కాగా ఇప్పటికే లోక్‌సత్తా, సిపిఐ, బిజెపి అవిశ్వాసానికి మద్దతిస్తామని ప్రకటించాయి.












Click it and Unblock the Notifications