విభజనతో సీమాంధ్ర అభివృద్ధి: కిషన్, ఇంటింటికీ వెళ్తాం

ఇప్పటికే సదస్సులు, సభలతో ప్రజల్ని ఐక్యం చేస్తున్నామని చెప్పారు. విభజన జరిగితే ఒనగూడే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 9న జరిగిన కాకినాడ సదస్సుకు మంచి స్పందన వచ్చిందన్నారు. సముద్ర తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు వచ్చే అవకాశంతో పాటు ఆర్థిక వనరులు ఉన్న మరో తెలుగు రాష్టం ఏర్పడుతుందన్నారు.












Click it and Unblock the Notifications