హిందూజా వద్ద ఎమ్మెల్యే రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన

ఇటీవలే అఖిలపక్షాలు, సిఐటియు ఆధ్వర్యంలో కూడా నిర్వాసితులు ఆందోళనకు దిగారు. అయితే ప్రభుత్వం మాత్రం వారిపై ఆందోళనకు ఏమాత్రం స్పందించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం, అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిర్వాసితులు మరోసారి ఎమ్మెల్యే రమేష్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications