ముళ్లైపెరియార్ డ్యాం వివాదం: మంత్రి పైకి చెప్పులు

పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో సుమారు 50 మంది గాయపడ్డారు. పోలీసులు మంత్రిని సురక్షితంగా అక్కడ నుండి పంపించేశారు. ఆ తర్వాత నిరసనకారులు సరిహద్దులో కేరళ భూభాగంపై రాళ్లు విసిరారు. దీంతో అటువైపు నుంచి కూడా రాళ్ల దాడి మొదలైంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications