ల్యాంకోపై విరుచుకుపడిన వి. హనుమంతరావు

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే మాటలో నిజం లేదని మంత్రి శంకరరావు విడిగా అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి నాయకులు తెలంగాణపై దీక్షలు చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై బిజెపిది రెండు కళ్ల సిద్ధాంతమని ఆయన అన్నారు. వివాదాస్పదమైన అంశాలు ఉంటే తాను మంత్రి వర్గ సమావేశానికి వెళ్లబోనని, ఎజెండాను బట్టే సమావేశానికి వెళ్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications