బాక్సైట్ ఆందోళనలో చిక్కుకున్న మంత్రి బాలరాజు

కేంద్ర కమిటీ పర్యటనను గత మూడు రోజులుగా ప్రతిపక్షాల కార్యకర్తలు, గిరిజనులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చింతపల్లి అటవీ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో బాక్సైట్, చైనా క్లే నిక్షేపాలు పెద్ద యెత్తున ఉన్నాయనే సమాచారంతో ఆందోళనలను లెక్క చేయకుండా ప్రభుత్వం ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది. పరిస్థితిని అంచనా వేసిన కమిటీ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండండతో విశాఖపట్నంలోనే కమిటీ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకుంది.












Click it and Unblock the Notifications