నేను వస్తే ఆ ఒక్కటి మినహా అన్నీ పరిష్కరిస్తా: జగన్

పిల్లల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. విద్యార్థులు నిరాహార దీక్ష చేసి ఏడు రోజులు కావొస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. వారి డిమాండ్లు అన్నీ సమంజసమైనవేనన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చేందుకు సబ్ కమిటీ అవసరం లేదన్నారు. నిరాహార దీక్షతో విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఐసియులో ఉన్న ఓ డాక్టర్‌కు జగన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.












Click it and Unblock the Notifications