తెలంగాణపై మమ్మల్ని టార్గెట్ చేయొద్దు: సిపిఎం ఏచూరి

2జి కుంభకోణం కేసులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామన్నారు. ఈ కేసులో లైసెన్సులను రద్దు చేయడంతో సరి పెట్టవద్దని, డబ్బును రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై రెండు విధాలుగా వెళుతున్న పార్టీలు కలవడం కాస్త కష్టమే కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ సభలో సిపిఎం రాష్ట్ర మహా సభల్లో రెండో రోజు ఉదయం జరిగిన చర్చల్లో మూడు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రంలో జరుగుతున్న జూనియర్ డాక్టర్ల, 104 ఉద్యోగుల సమస్యలు తీర్చాలని, యానాం రీజెన్సీ కార్మికులపై నిర్బంధాన్ని తొలగించాలని, లాకౌట్ ఎత్తి వేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మూడు తీర్మానాలు ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications