బిజెపి మాజీ ఎంపి వెంకట స్వామి కన్నుమూత

ఆయన స్వగ్రామం తిరుపతి రూరల్‌లోని గంగిరెడ్డిపల్లి. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన ఐఏఎస్ అధికారిగా కూడా పని చేశారు. ఆయన పిల్లలు విదేశాల్లో ఉండటంతో మృతదేహాన్ని వారు వచ్చే వరకు నిమ్స్‌లోనే భద్రపర్చనున్నారు. వెంకట స్వామి మృతి పట్ల బిజెపి నేతలు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications