పార్లమెంటులో నోరు మెదపరు: కాంగ్రెస్ ఎంపీలపై నామా

రాబోయే పార్లమెంటు సమావేశాల్లో పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంపై తెలుగుదేశం పార్టీ తరఫున ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులపై ఆధారపడి నడుస్తుంటే వీరు మాత్రం తీసుకు రావాల్సిన ప్రాజెక్టులు తీసుకు రావడం లేదన్నారు. రాష్ట్ర సమస్యలపై ఏమాత్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. రైల్వే ప్రాజెక్టుల కోసం ఆ శాఖ నిధులు కేటాయించినా రాష్ట్రం తన వాటా కేటాయించలేదని ఆరోపించారు. కాగా రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి టిడిపి ఎంపీలు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications