జగన్ పార్టీ నేత అనుచరుడి కుటుంబం దారుణ హత్య

కృష్ణా రెడ్డి కొడుకు మల్లికార్జున రెడ్డి, మామ రామసుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications