ఓటమితో ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడి రాజీనామా

తాను పార్టీ జాతీయాధ్యక్షుడికి వ్యక్తిగత లేఖ రాశానని, అంతకు మించి వివరాలు తాను చెప్పలేనని సాహీ అన్నారు. బిజెపికి గత శాసనసభలో 51 సీట్లు ఉండగా ఈ ఎన్నికల్లో ఆ సీట్లు 47కు తగ్గిపోయాయి. కుషీనగర్‌లోని పథర్దేవా నుంచి పోటీ చేసిన సూర్య ప్రతాప్ సాహీ కూడా ఓడిపోయారు. ఒక రకంగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి తీవ్రంగా దెబ్బ తిన్నట్లే.












Click it and Unblock the Notifications