సూరిని టిడిపి అండతోనే భాను చంపేశాడు: భానుమతి

కాగా గత సంవత్సరం జనవరిలో మద్దెలచెర్వు సూరి హైదరాబాదులో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు భాను కిరణ్‌నే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. అయితే సూరి హత్య అనంతరం భానుకిరణ్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు అతన్ని పోలీసులు పట్టుకోలేదు. కొన్నిసార్లు భాను కిరణ్ గోదావరి జిల్లాల్లో కనిపించాడని, చిత్తూరు జిల్లాలో కనిపించాడని, లొంగిపోయేందుకు సిద్దమయ్యాడని వార్తలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications