ప్రత్యేక జోన్ కోసం హోర్డింగ్ ఎక్కాడు, నచ్చజెప్పిన మంత్రి

రామారావును కిందకు దింపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అతను ససేమీరా అన్నాడు. విశాఖ నుండి ఓ కేంద్రమంత్రి ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నాడు. అక్కడ భారీగా ప్రజలు గుమికూడారు. చివరకు మంత్రి గంటా శ్రీనివాస రావు రంగంలోకి రామారావుకు నచ్చజెప్పటంతో హోర్డింగ్ దిగాడు. దీంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగింది.












Click it and Unblock the Notifications