తెలంగాణపై స్పందించిన మండలి, యువతకు విజ్ఞప్తి

తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులు, స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి పట్టుబట్టడంతో శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ శానససభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం తెరాస శాసనసభ్యులు మండలి చైర్మన్ చక్రపాణిని కలిసి తెలంగాణపై విన్నవించారు. ఆ తర్వాత శాసనమండలి ఆ తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications