చపాతి గొంతులో ఇరుక్కొని టెక్కీ రెండేళ్ల కూతురు మృతి

వైద్యులు ఆ పాప మృతి చెందినట్లు తెలిపారు. చపాతి గొంతులో ఇరుక్కోవడం వల్లే అన్విత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బేబీ కేర్ సెంటర్ పైన, నిర్వాహకుల పైన తల్లిదండ్రులు కేసు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఎల్బి నగర్లోని టెలిఫోన్ కాలనీలో లవకుశ, రజిత దంపతులు ఉంటున్నారు. రజిత ఓ ప్రయివేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. లవకుశ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు తమ తమ విధులకు వెళ్తారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తారు.
ఇంట్లో ఎవరూ ఉండక పోవడంతో తమ రెండేళ్ల చిన్నారి అన్వితను లక్ష్మీ బేబీ కేర్ సెంటర్లో వదిలేసి వెళతారు. రోజులాగే ఈ రోజు కూడా తల్లిదండ్రులు పాపను కేర్ సెంటర్లో వదిలారు. వారు చిన్నారులకు చపాతి పెట్టారు. అది గొంతులో చిక్కుకొని అన్విత మృతి చెందింది.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications