నడి రోడ్డుపై తల నరికి...: యువతికి నిప్పంటించిన వ్యక్తి

ఆ తర్వాత మొండేన్ని రోడ్డు పైనే వదిలేశాడు. తలను మాత్రం రోడ్డు పక్కన పడేశాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధుకు శత్రువులు ఎవరు లేరని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఎవరు హత్య చేశారో పోలీసులకు అంతు చిక్కడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
యువతికి నిప్పంటించిన వ్యక్తి
గుంటూరు జిల్లాలో ఓ మహిళను ఓ యువకుడు హత్య చేశాడు. ఓ యువకుడు ఓ యువతిని తనతో పాటు ద్విచక్ర వాహనంపై ఈవూరుపాలెంకు తీసుకు వచ్చాడు. అక్కడ వారిద్దరి మధ్య పోట్లాడ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఆ యువకుడు ఆమెకు నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీనిని గమనించిన నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ యువతి మృతి చెందింది. విజయలక్ష్మిగా గుర్తించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మేకలబండలో కుటుంబ కలహాల కారణంగా దంపతులు గొంతు కోసుకున్నారు. ఉదయం ఇద్దరు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications