మహిళా టెక్కీపై దాడి: కేకలేయగా రక్షించిన స్థానికులు

దుండగులు అనుకోకుండా ఒక్కసారిగా తనపై దాడి చేయడంతో నీలిమ అప్రమత్తమైంది. వెంటనే గట్టిగా కేకలు వేసింది. నీలిమ ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే మేలుకొని సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన విషయాన్ని గుర్తించి వచ్చిన దుండగులకు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. అప్రమత్తంగా ఉండి కేకలు వేయడం, ఇరుగుపరుగు వారు తక్షణమే స్పందించడంతో నీలిమ దొంగల బారి నుండి బయటపడింది.
హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం
తమ కుమారుడి ఆచూకి కనిపెట్టమని ఓ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గుడిమెట్ల గ్రామానికి చెందిన ప్రభాకర్‌ను గత నెల 26న గిద్దలూరు పోలీసులు ఓ దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషనుకు పిలిచారు. ఆ రోజు నుండి తన కొడుకు కనిపించకుండా పోయాడని బంధువులు, పరిచయస్తులను అడిగనా జాడ దొరకలేదని కోర్టుకు తెలిపారు.
పోలీసులే తమ కుమారుడి అదృశ్యానికి కారణమని వారు చెప్పారు. తమ కొడుకును తీసుకు రాకుంటే ఆత్మహత్యకు పాల్పడుతామని వారు హెచ్చరించారు. దీంతో ముందు జాగ్రత్తగా చార్మినార్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications