ఆనం వివేకానంద రెడ్డి కొత్త అవతారం..!

ఐతే ఇప్పుడు తాజాగా ఆయన గాయకుడిగా అవతారం ఎత్తారు. గురువారం నాడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరులో భక్తిపాటలను పాడారు. నెల్లూరులోని మూలపేట శ్రీ మూలస్ధానేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయన అక్కడి భక్తులతో కలిసి పాటలు పాడారు.
బాగా అనుభవం ఉన్న సింగర్స్ మాదిరి పాటలు పాడి అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆనం పాడిన భక్తి పాటలు వింటూ భక్తులు ఆయనకు తోడుగా గొంతు కలిపారు. గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి బారాషాహిద దర్గా దగ్గర చేదు అనుభవం ఎదురైంది.
రొట్టెలపండుగకు వెళ్తుండగా పోలీసులు ఆనం వాహనాన్ని అడ్డుకున్నారు. సాధారణ పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని ఉంచవలసిందిగా సూచించారు. దీంతో పోలీసులతో ఆనం వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఆనం వాహనాన్ని లోనికి అనుమతించడంతో వివాదం సర్దుమణిగింది. బారాషాహిద్ దర్గాలో ఆనం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications