బాలకృష్ణ ఆదేశం, అనంతలో పునాది రాయి (పిక్చర్స్)
అనంతపురం: ప్రజాసేవకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రముఖ సినీ హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ బుధవారం అన్నారు. హిందూపురం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
బుధవారం తన నివాసంలో లేపాక్షి, చిలమత్తూరు మండలాల ప్రజాప్రతినిధులు, ఆయా ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకు వచ్చారు.
ప్రస్తుతం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ గ్రామంలోనూ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించేందుకు తాను కృషి చేస్తానన్నారు. అదే విధంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలన్నారు.

బాలకృష్ణ
హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్పలు హిందూపురంలో ఎంసీహెచ్ భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.

బాలకృష్ణ
హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్పలు హిందూపురంలో ఎంసీహెచ్ భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం. కలిసి వస్తున్న ప్రజాప్రతినిధులు.

బాలకృష్ణ
హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్పలు హిందూపురంలో ఎంసీహెచ్ భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.

బాలకృష్ణ
హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్పలు హిందూపురంలో ఎంసీహెచ్ భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.

బాలకృష్ణ
అభివృద్ధి పనుల కోసం ఎలాంటి దిగులు వద్దని, తాను అవసరమైన మేరకు నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు.

బాలకృష్ణ
హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్పలు హిందూపురంలో ఎంసీహెచ్ భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం. మాట్లాడుతున్న బాలకృష్ణ.

Click it and Unblock the Notifications