ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఒక్కటి తినండి చాలు..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే రోజు మొత్తం మీద చురుగ్గా ఉండటమేకాదు.. మన ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపుతుంది.మధుమేహంతో బాధపడేవారికి ఉదయం సమయం చాలా ముఖ్యమైంది. ఉదయాన్నే ఈ ఆహారాన్ని తింటే, వారు ఆరోగ్యంగా కనిపిస్తారు. ఈ ఆహారం కడుపు నింపుతుంది కాబట్టి, రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా తగ్గించడమే కాకుండా రోజంతా శరీరం శక్తితో ఉంటుంది.
రోజంతా హాయిగా సాగడానికి ఉదయం వేళ మాంసకృత్తులు, మంచి కొవ్వు, పీచు, పిండి లేని సమతులాహారం తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉదయం పూట పెరుగుతాయి ఇవన్నీ తీసుకుంటే సమస్యవుతుంది. ఉదయం సమయంలో కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది.. తద్వారా రోజంతా శక్తితో నిండి ఉంటుంది. చాలా నీటి దాహం, తరచుగా మూత్రవిసర్జన, రోజంతా తల తిరగడం ఇది హై బ్లడ్ షుగర్ ను సూచిస్తుంది.

ఇటువంటి సమయంలో రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించాలంటే ఉదయం పూట పసుపు పొడిని ఒక చెంచా నెయ్యితో కలిపి తినాలి. దీనివల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది రోజంతా రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడేవారికి నెయ్యి చాలా ప్రధానమైన ఆహారం. ఇది శరీరంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. దీనివల్ల రోజంతా శరీరంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.













Click it and Unblock the Notifications