మోడీని గెలిపించారు, బీజేపీకి అద్భుత విజయమిచ్చారు: విశాఖలో చంద్రబాబు
విశాఖ: దేశ ప్రజలు అందరూ ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పైన నమ్మకం ఉంచారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు అన్నారు. ఆయన విశాఖపట్నంలో డిజిటల్ ట్రాన్సుఫార్మేషన్ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు.
విశాఖ లాంటి నగరం దేశంలో ఎక్కడా లేదని చంద్రబాబు అన్నారు. సముద్రం, ఎత్తయిన కొండలు విశాఖ ప్రత్యేకం అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అపూర్వ విజయం సాధించిందన్నారు. కేంద్రంలో తొలిసారి పూర్తిస్థాయి మెజార్టీతో బీజేపీ చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందన్నారు.

భారత్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాఫ్టువేర్ రంగంలో యువత ఎంతో ప్రావీణ్యం సాధించిందన్నారు. ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలలో భారతీయులు సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయి అన్నారని, మైక్రోసాఫ్టులో సత్య నాదెళ్ల కీలక పోస్టులో ఉన్నారని చెప్పారు. హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రపంచ దేశాల్లో హైదరాబాదుకు గుర్తింపు ఉందన్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications