జగన్‌కు నెలకు ఓసారి రైతులు గుర్తుకు వస్తారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు నెలకు ఓసారి రైతులు గుర్తుకు వస్తారన్నారు. జగన్ కావాలనే టిడిపి పైన ఆరోపణలు చేస్తున్నారు. రెయిన్ గన్ ద్వారా పంటలను కాపాడుతున్నామన్నారు. చంద్రబాబు ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications