వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకున్నా: బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి తోపాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుడ్ని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇరురాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, కరువు పోవాలని వినాయకున్ని కోరుకున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగవద్దని వినాయకుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ తోపాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుడ్ని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇరురాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, కరువు పోవాలని వినాయకున్ని కోరుకున్నట్లు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగవద్దని వినాయకుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు.

English summary
Ganesh pooja on Friday held in NTR trust bhavan. Andhra Pradesh CM Chandrababu Naidu and other Party leaders participated in pooja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X