కడప జిల్లాలో దారుణం...బాలికపై ఇంటర్ విద్యార్థుల అత్యాచారం
కడప:దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం, ఏలూరులో గ్యాంగ్ రేప్ ఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో దారుణం చోటుసుకుంది. ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...
కడప జిల్లా బద్వేల్ లోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ బాలిక ను రమేష్, క్రిష్ణ అనే ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవంతంగా ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఎలాగో ఇంటికి చేరుకున్న ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కుమార్తెపై అత్యాచారం విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు బాలికను వైద్యచికిత్సల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిపి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులను గుర్తించి అరెస్ట్ చేశారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications