సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్(ఫోటోలు)
హైదరాబాద్: గృహోపకరణాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ గోద్రేజ్ ఇంటీరియో దక్షిణ భారతంలో తొలి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీవోవో అనిల్ మాథుర్ తెలిపారు.
కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సోను సూద్ నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించారు. కంపెనీకి ఇప్పటికే ముంబైలో భారీ ఫార్మాట్ స్టోర్ ఉందని ఇదే తరహా స్టోర్‌ను హైదరాబాద్ పాటు బెంగళూరులో అతిపెద్ద రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నది.

సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీవోవో అనిల్ మాథుర్ తెలిపారు.

సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్
గృహోపకరణాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ గోద్రేజ్ ఇంటీరియో దక్షిణ భారతంలో తొలి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది.

కంపెనీకి ఇప్పటికే ముంబైలో భారీ ఫార్మాట్ స్టోర్ ఉందని ఇదే తరహా స్టోర్‌ను హైదరాబాద్ పాటు బెంగళూరులో అతిపెద్ద రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నది.

సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంటీరియర్ వ్యాపారం రూ.2 వేల కోట్ల స్థాయిలో అంచనావేస్తున్న సంస్థ, గృహోపకరణ విభాగం నుంచి రూ.700 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది.

సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్
కంపెనీ ఈ మధ్యకాలంలోనే హాస్పిటల్ రంగంలోకి అడుగుపెట్టిందని క్లిరోస్కర్స్, జపాన్‌కు చెందిన హాస్పిటల్ కోసం రెండు ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్
ఈ రంగంలో 25 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. గృహోపకరణకు సంబంధించి కస్టమర్లకు వర్చువల్ అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో అప్ లోడ్ అండ్ ట్రాన్స్ ఫార్మ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించామన్నారు.

సోనూసూద్ అంబాసిడర్‌గా గోద్రేజ్ క్యాంపెయిన్
కస్టమర్లు తన స్టోర్లకు రావాల్సిన అవసరం లేకుండా తమ గృహాలకు సంబంధించిన చిత్రాలను అప్ లోడ్ చేసి ఫర్నీషింగ్‌తో తమ ఇంటిని చూసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో టాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుభవాలను కస్టమర్లకు వివరిస్తారని మాథుర్ వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంటీరియర్ వ్యాపారం రూ.2 వేల కోట్ల స్థాయిలో అంచనావేస్తున్న సంస్థ, గృహోపకరణ విభాగం నుంచి రూ.700 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. కంపెనీ ఈ మధ్యకాలంలోనే హాస్పిటల్ రంగంలోకి అడుగుపెట్టిందని క్లిరోస్కర్స్, జపాన్‌కు చెందిన హాస్పిటల్ కోసం రెండు ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ రంగంలో 25 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. గృహోపకరణకు సంబంధించి కస్టమర్లకు వర్చువల్ అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో అప్ లోడ్ అండ్ ట్రాన్స్ ఫార్మ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించామన్నారు.
కస్టమర్లు తన స్టోర్లకు రావాల్సిన అవసరం లేకుండా తమ గృహాలకు సంబంధించిన చిత్రాలను అప్ లోడ్ చేసి ఫర్నీషింగ్‌తో తమ ఇంటిని చూసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో టాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుభవాలను కస్టమర్లకు వివరిస్తారని మాథుర్ వెల్లడించారు.

Click it and Unblock the Notifications