వాణిజ్యం: హూస్టన్ ప్రతినిధులతో బాబు(పిక్చర్స్)

హైదరాబాద్: అమెరికాలోని హూస్టన్‌ నుంచి వచ్చిన వాణిజ్య ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. అంతర్జాతీయ వాణిజ్య గమ్యస్థానంగా హ్యూస్టన్‌ ఎదిగిన క్రమాన్ని వారు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్తు, నౌకాశ్రయాలు, ఔషధ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు హ్యూస్టన్‌ డిప్యూటీ మేయర్‌ వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను సరకు రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఏపీలో ఓడరేవులు, విమానాశ్రయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో వారు పెట్టుబడులు పెట్టే రంగాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో రావాలని కోరారు. ఏపీలో పట్టణాభివృద్ధి, మౌలికవసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హ్యూస్టన్‌ వాణిజ్య బృందం ఆసక్తి చూపింది. తమ ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబును ఆహ్వానించింది.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తెలుగు యువతకు చేరువ చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సోమవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి అంశాలను సమీక్షించారు. ఆంధ్ర విద్యార్ధుల్లో కొత్త ఆలోచనలు, ప్రతిభకు లోటులేదన్నారు. నైపుణ్యాభివృద్ధిలో వారు నెంబర్ వన్ కావాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమెరికాలోని హూస్టన్‌ నుంచి వచ్చిన వాణిజ్య ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది.

చంద్రబాబు

చంద్రబాబు

అంతర్జాతీయ వాణిజ్య గమ్యస్థానంగా హ్యూస్టన్‌ ఎదిగిన క్రమాన్ని వారు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్తు, నౌకాశ్రయాలు, ఔషధ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు హ్యూస్టన్‌ డిప్యూటీ మేయర్‌ వివరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను సరకు రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

నైపుణ్యాంధ్రప్రదేశ్

రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తెలుగు యువతకు చేరువ చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి అంశాలను సమీక్షించారు. ఆంధ్ర విద్యార్ధుల్లో కొత్త ఆలోచనలు, ప్రతిభకు లోటులేదన్నారు. నైపుణ్యాభివృద్ధిలో వారు నెంబర్ వన్ కావాలన్నారు.

ఇప్పటికే ఉన్నత విద్యలో, విదేశాల్లో, ఉపాధిలో మనమే ముందున్నామని గుర్తు చేశారు. ఓపెన్ యూనివర్శిటీ ద్వారా భారీఎత్తున యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. విద్యుత్, క్రీడారంగం, లాజిస్టిక్స్ ఆతిథ్యరంగాల్లో ఉపాధి అవకశాలు మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నెలకోల్పే యూనివర్శిలతో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని సమీకృతం చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+