హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్స్‌పోలో కెటిఆర్: చీరలతో యువతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగభవన్‌లో బుధవారం ‘కలర్స్ ఆఫ్ రాజస్థాన్' పేరిట రాజస్థాన్ ఫిక్కీ సంస్థ, ఆ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కెటిఆర్ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఇప్పటి వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాల్నీ మాఫీ చేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఒకే వేదికపై రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకురావడం నగర మహిళలకు మంచి అవకాశం అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి కమిషనర్ దినేష్ కుమార్, ప్రతినిధులు నీలిమ జౌహరీ, జ్ఞాన్ ప్రకాశ్, అఖిలేష్ మహుర్కార్ పాల్గొన్నారు. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.

కెటిఆర్

కెటిఆర్

చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు.

కెటిఆర్

కెటిఆర్

నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగభవన్‌లో బుధవారం ‘కలర్స్ ఆఫ్ రాజస్థాన్' పేరిట రాజస్థాన్ ఫిక్కీ సంస్థ, ఆ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కెటిఆర్ బుధవారం ప్రారంభించారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఇప్పటి వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాల్నీ మాఫీ చేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

కెటిఆర్

కెటిఆర్

ఆలోచిస్తోందన్నారు. ఒకే వేదికపై రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకురావడం నగర మహిళలకు మంచి అవకాశం అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ కార్యక్రమంలో పలు ఉత్పత్తులను మంత్రి కెటి రామారావు పరిశీలించారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి కమిషనర్ దినేష్ కుమార్, ప్రతినిధులు నీలిమ జౌహరీ, జ్ఞాన్ ప్రకాశ్, అఖిలేష్ మహుర్కార్ పాల్గొన్నారు. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.

కెటిఆర్

కెటిఆర్

ఈ కార్యక్రమంలో పలు ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి కెటి రామారావు. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.

English summary
Telangana IT minister KT Rama Rao on Wednesday inaugurated colours of Rajastan Expo at Banjarahills, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X