మంత్రి సుజాత సరదా: అదుపు తప్పిన ట్రాక్టర్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్‌ మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత ట్రాక్టర్ నడిపారు. అయితే అదుపుతప్పింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.

గురువారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్దిదారులకు ట్రాక్టర్‌ అందించే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదాగా ఆమె ట్రాక్టర్‌ నడిపేందుకు ప్రయత్నించారు.

Minister peethala sujatha drives tractor

ఒక్కసారిగా ట్రాక్టర్‌ అదుపుతప్పి నాయకులు, కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. దీంతో అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే కొంతమంది కార్యకర్తలు ట్రాక్టర్‌ను అదుపు చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+