ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రోజా, కిటికీ పక్కన కూర్చొని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో కిటికీ పక్కన కూర్చొని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో కిటికీ పక్కన కూర్చొని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రోజా టిక్కెట్ కొని మరీ బస్సులో ప్రయాణించారు.

చిన్నతనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో వెళ్లేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని ప్రయాణం చేసేదానిని అని చెప్పారు.

తన నియోజకవర్గమైన నగరిలో ఏపీఎస్ ఆర్టీసీ నూతన సర్వీస్‌ను బుధవారం రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు బస్సులో ప్రయాణించారు.












Click it and Unblock the Notifications