దేశంలోనే తొలిసారి: విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం (ఫోటోలు)
విశాఖపట్నం: నగరంలో ఏర్పాటు చేసిన నేదునూరి కర్నాటక సంగీత భాండాగారం (మ్యూజిక్ మ్యూజియం)ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేదునూరి కర్నాటక సంగీత భాండాగారం సంగీత ప్రియులకు వరమన్నారు.
ఈ భాండాగారంలో అమర్చిన 18 కంప్యూటర్లలో నేదునూరి 5 వేల గంటల పాటు కచేరిలిచ్చిన 31,400 కీర్తలను నిక్షిప్తం చేశారన్నారు. విశాఖకు, రాష్ట్రానికి, దేశానికి ఖ్యాతి తెచ్చిన వేదనూరి పేరిట సాగర తీరంలో మ్యూజిక్ మ్యూజియం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సంగీత విద్యాంసుని పేరిట మ్యూజియం ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారని, అది విశాఖకే దక్కడం సంగీత ప్రియుల అదృష్టమన్నారు.
వేదనూరి తనయుడు పినాకపాణి మాట్లాడుతూ మ్యూజిక్ మ్యూజియం ఏర్పాటు తమ కుటుంబానికి ఊహించని గౌరవంగా భావిస్తున్నామన్నారు. తొలుత మ్యూజియం ఎదుట ఏర్పాటు చేసిన నేదనూరి కృష్ణమూర్తి కాంస్య విగ్రహాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామి రెడ్డి, ఎంవీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లతో పాటు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు, సంగీత ప్రియులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
నగరంలో ఏర్పాటు చేసిన నేదునూరి కర్నాటక సంగీత భాండాగారం (మ్యూజిక్ మ్యూజియం)ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేదునూరి కర్నాటక సంగీత భాండాగారం సంగీత ప్రియులకు వరమన్నారు. ఈ భాండాగారంలో అమర్చిన 18 కంప్యూటర్లలో నేదునూరి 5 వేల గంటల పాటు కచేరిలిచ్చిన 31,400 కీర్తలను నిక్షిప్తం చేశారన్నారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
విశాఖకు, రాష్ట్రానికి, దేశానికి ఖ్యాతి తెచ్చిన వేదనూరి పేరిట సాగర తీరంలో మ్యూజిక్ మ్యూజియం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సంగీత విద్యాంసుని పేరిట మ్యూజియం ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారని, అది విశాఖకే దక్కడం సంగీత ప్రియుల అదృష్టమన్నారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
వేదనూరి తనయుడు పినాకపాణి మాట్లాడుతూ మ్యూజిక్ మ్యూజియం ఏర్పాటు తమ కుటుంబానికి ఊహించని గౌరవంగా భావిస్తున్నామన్నారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
తొలుత మ్యూజియం ఎదుట ఏర్పాటు చేసిన నేదనూరి కృష్ణమూర్తి కాంస్య విగ్రహాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

విశాఖ బీచ్ రోడ్డులో నేదునూరి మ్యూజిక్ మ్యూజియం
ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామి రెడ్డి, ఎంవీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లతో పాటు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు, సంగీత ప్రియులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

Click it and Unblock the Notifications