రైల్లో టూర్, దత్తాత్రేయను ప్రశ్నించిన యువతి (పిక్చర్స్)
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ గురువారం ఎంఎంటిఎస్ రైలులో ప్రచారం చేపట్టారు.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి హైటెక్ సిటీ వరకూ ప్రచారం నిర్వహించిన దత్తాత్రేయ ప్రచారాన్ని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ముగించారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీని ప్రధానిని చేస్తే కలిగే ప్రయోజనాలను కరపత్రాలను ప్రజలకు ఆయన అందజేశారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

బండారు
అవినీతి రహిత భారతదేశం కోసం మోడీని ప్రధానిని చేయాలని కోరారు. అవినీతి, అక్రమాలకు, ప్రజల పీడనకు కాంగ్రెస్ ప్రతీకగా మారిందని, రానున్న రోజుల్లో నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

దత్తాత్రేయ
అద్భుతమైన ప్రగతికి గుజరాత్ రాష్ట్రం నమూనాగా ఉందని, విద్యుత్ రంగంలో ఎలాంటి కోత లేకుండా సరఫరా చేస్తున్నారని అన్నారు. బిజెపి ద్వారానే దేశంలో పెనుమార్పు రాబోతోందని, సునామిలా నరేంద్ర మోడీ ప్రభంజనం దేశం అంతా కనిపిస్తోందని చెప్పారు.

బండారు దత్తాత్రేయ
బిజెపి విశ్వసనీయత ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, బిజెపి వల్లే తెలంగాణతో పాటు దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. బిజెపి నేతృత్వంలోనే నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.

బిజెపి
నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ప్రతిబింబమని, ఏ ప్రాంతీయ పార్టీపైనా ఆధారపడకుండా సమర్థవంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోనే వస్తోందని అన్నారు.

స్టేషన్ వచ్చింది
కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం ద్వారానే నిర్ణయాత్మక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. నగర పౌరులు పెద్ద ఎత్తున నరేంద్రమోడీ నాయకత్వాన్ని సమర్ధించాలని దత్తాత్రేయ కోరారు.

రైలులో
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ గురువారం ఎంఎంటిఎస్ రైలులో ప్రచారం చేపట్టారు.

ముచ్చటిస్తున్న బండారు
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి హైటెక్ సిటీ వరకూ ప్రచారం నిర్వహించిన దత్తాత్రేయ ప్రచారాన్ని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ముగించారు. రైలులో ఓ అమ్మాయి దత్తాత్రేయను ప్రశ్నిస్తున్న దృశ్యం.

కిటికీలోంచి ముచ్చటింపు
ఈ సందర్భంగా నరేంద్ర మోడీని ప్రధానిని చేస్తే కలిగే ప్రయోజనాలను కరపత్రాలను ప్రజలకు ఆయన అందజేశారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

స్టేషన్లో
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ గురువారం ఎంఎంటిఎస్ రైలులో ప్రచారం చేపట్టారు.

నమో కోసం
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి హైటెక్ సిటీ వరకూ ప్రచారం నిర్వహించిన దత్తాత్రేయ ప్రచారాన్ని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ముగించారు.

బిజెపి
ఈ సందర్భంగా నరేంద్ర మోడీని ప్రధానిని చేస్తే కలిగే ప్రయోజనాలను కరపత్రాలను ప్రజలకు ఆయన అందజేశారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

Click it and Unblock the Notifications